చింతు

మే 15, 2006

‘కెవిన్ అపుజ్జియొ’…నిజజీవితపు హీరో!

ప్రచురించిన వర్గము లంకెలు — Dr.Ismail Penukonda @ 8:10 పూర్వాహ్నం


ఓ పండు ముదుసలి ని అగ్నిప్రమాదం నుంచి రక్షించబోయి తన ప్రాణాలు
అర్పించిన మంచి మనిషి కెవిన్ అపుజ్జియొ.’వాలంటీర్’ ఫైర్ ఫైటర్ గా
“ఈస్ట్ ఫ్రాన్క్లిన్ అగ్నిమాపక కేంద్రం,న్యూజెర్సీ” లో సేవలందించిన ఈ 21 ఏళ్ళ
యువకుడు, చిన్నప్పటి నుంచి EMS లోను వాలంటీర్ గా పని చేశాడు.
BLS కోర్సు లో నా గురువు. అందరినీ ఆట పట్టిస్తూ సరదాగా ఉండే
ఈ స్ఫూర్తిప్రదాత ఆత్మ కు శాంతి చేకూరాలని ఇదే నా నివాళి.

http://www.thnt.com/apps/pbcs.dll/article?AID=/20060412/NEWS/604120379/1001

1 వ్యాఖ్య »

  1. విషాదమయిన ఘటన. కానీ ఒకరికి ప్రాణదానం చేసిన మహా మనీషి..

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Bhale Budugu — మే 21, 2006 @ 6:15 అపరాహ్నం


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

మీరు వ్యాఖ్య వ్రాయాలంటే లాగ్ ఇన్ అయి ఉండవలెను

WordPress.com లో Blog పెట్టుము.