ఈ సందర్భంగా సమస్త బ్లాగ్ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా ‘ శ్రీ కృష్ణదేవరాయలు ‘ అను నేనున్నూ ఉత్తమబ్లాగు పోటీలో ఉన్నాననీ, నా రాతకోతలు మీకు నచ్చిన పక్షంలో, మూషికపు గుర్తుపైన మీ మీ విలువైన నొక్కులను నొక్కి, నొక్కించి నా బ్లాగును ఉత్తబ్లాగు నుంచి ఉత్తమబ్లాగును చేసి ఆశీర్వదించాలని ప్రార్థన.
voted
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా radhika — ఫిబ్రవరి 3, 2007 @ 8:24 అపరాహ్నం
voted
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా radhika — ఫిబ్రవరి 3, 2007 @ 8:24 అపరాహ్నం
ధన్యోస్మి!:-)
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Dr.Ismail — ఫిబ్రవరి 4, 2007 @ 2:34 పూర్వాహ్నం
ధన్యోస్మి!:-)
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Dr.Ismail — ఫిబ్రవరి 4, 2007 @ 2:34 పూర్వాహ్నం