చింతు

ఫిబ్రవరి 4, 2007

శివారెడ్డికి వేయండి ఓ వీరతాడు!

ప్రచురించిన వర్గము Uncategorized — Dr.Ismail Penukonda @ 6:52 పూర్వాహ్నం

కడుపు చెక్కలయ్యేలా నవ్వుకోండి! మరీ ముఖ్యంగా వీడియో ఆఖరి సగం చూడడం మరచిపోకండి. తెలుగు వీడియో వారు వారి బ్లాగులో లంకె వేసినా మరోసారి ఇక్కడ లంకె వేయడం ఇది చెప్పేటందుకే!

అభిప్రాయములు »

  1. వేయండి, రెండు.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Raghuram — ఫిబ్రవరి 4, 2007 @ 11:33 పూర్వాహ్నం

  2. వేయండి, రెండు.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Raghuram — ఫిబ్రవరి 4, 2007 @ 11:33 పూర్వాహ్నం

  3. ఇదేమాట నేను చెబుదామనుకున్నాను, మీరు చెప్పేశారు. పొట్టచెక్కలయ్యేలా అన్నారు కదా, నా మిత్రుడు స్నానానికెళ్తూండగా ఈ వీడియో చూపించాను, టవల్ వూడిపోకుండా నవ్వడానికి అతను పడిన అవస్థ అంతాఇంతా కాదు. రాజశేఖర్ ను అనుకరించడం అద్భుతంగా వుంది. కాకపోలే అది కొంతమేర personal attack అనిపిస్తుంది.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Ramanadha Reddy — ఫిబ్రవరి 5, 2007 @ 3:53 అపరాహ్నం

  4. ఇదేమాట నేను చెబుదామనుకున్నాను, మీరు చెప్పేశారు. పొట్టచెక్కలయ్యేలా అన్నారు కదా, నా మిత్రుడు స్నానానికెళ్తూండగా ఈ వీడియో చూపించాను, టవల్ వూడిపోకుండా నవ్వడానికి అతను పడిన అవస్థ అంతాఇంతా కాదు. రాజశేఖర్ ను అనుకరించడం అద్భుతంగా వుంది. కాకపోలే అది కొంతమేర personal attack అనిపిస్తుంది.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Ramanadha Reddy — ఫిబ్రవరి 5, 2007 @ 3:53 అపరాహ్నం

  5. మీకు నా మనః పూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు.ఈ సందర్భంగా మాకు మంచి పార్టీ ఇవ్వండి.పార్టీ అంటే ఏదో కడుపు నింపి పంపేయడం కాదండి.మనసు నిండేలా ఏదన్నా మంచి వ్యాసం అందించండి .

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా radhika — ఫిబ్రవరి 5, 2007 @ 5:30 అపరాహ్నం

  6. మీకు నా మనః పూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు.ఈ సందర్భంగా మాకు మంచి పార్టీ ఇవ్వండి.పార్టీ అంటే ఏదో కడుపు నింపి పంపేయడం కాదండి.మనసు నిండేలా ఏదన్నా మంచి వ్యాసం అందించండి .

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా radhika — ఫిబ్రవరి 5, 2007 @ 5:30 అపరాహ్నం

  7. రఘురామ్…అయితే ఓకే!
    రానారె…అవునా! అన్నట్టు ఏ.ఎన్.ఆర్. నృత్యం చేస్తున్నప్పుడు ఓ చిన్నది నవ్వింది గుర్తుందిగా-బావుందంటావా?:-)
    రాధిక గారూ…ధన్యవాదాలు-మీరు అడిగిన వ్యాసం త్వరలో!

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Dr.Ismail — ఫిబ్రవరి 16, 2007 @ 5:46 పూర్వాహ్నం

  8. రఘురామ్…అయితే ఓకే!

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

మీరు వ్యాఖ్య వ్రాయాలంటే లాగ్ ఇన్ అయి ఉండవలెను

WordPress.com లో Blog పెట్టుము.