చింతు

సెప్టెంబరు 15, 2007

బ్లాగు భాషలందు తెలుగు లెస్స!

ప్రచురించిన వర్గము ఈతరం, ఈనాడు, తెలుగు బ్లాగు — Dr.Ismail Penukonda @ 5:52 పూర్వాహ్నం

ఈ రోజు తెలుగు బ్లాగుకు సుదినం. నిన్న కంప్యూటర్ ఎరా, ఆ మొన్న ఆదివారం ఈనాడు ఇప్పుడేమో ఇలా! ఇక చూసుకోండి తెలుగు బ్లాగులకు పండగే పండగ. అన్నట్టు చెప్పడం మరచాను మొన్న ‘ఔట్ లుక్’ పత్రిక నా బ్లాగు మీద ఓ లుక్కేసిందని సోదర తమిళ బ్లాగరు ద్వారా తెలుసుకొన్నాను!

(వార్త సౌజన్యం: ఈనాడు.)

WordPress.com లో Blog పెట్టుము.